17న నంద్యాల ఎంపీ నందికొట్కూరుకు రాక

53చూసినవారు
17న నంద్యాల ఎంపీ నందికొట్కూరుకు రాక
నంద్యాల పార్లమెంటు సభ్యులు డాక్టర్ బైరెడ్డి శబరి నందికొట్కూరు వస్తున్నట్లు టిడిపి నాయకులు తెలిపారు. శనివారం ఉదయం జూపాడు బంగ్లా మండలంలోని తత్తూరు శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో పూజలు చేస్తారు. అనంతరం నందికొట్కూరులో అందుబాటుగా ఉంటారని, టిడిపి నాయకులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నాలని వారు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్