నందికొట్కూరులో వృద్ధాశ్రమం ప్రారంభం

74చూసినవారు
నందికొట్కూరులో వృద్ధాశ్రమం ప్రారంభం
నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 15 వ వార్డు (బి.ఆర్.ఆర్) నగర్ నందు ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీనివాస కుమార్, కో-ఆర్డినేటర్ లింగం గౌడ్, ఆధ్వర్యంలో.. కౌన్సిలర్, నేటి యువతరం యువకులైన ఆర్.ఎం.పి డాక్టర్స్ వీరందరి సహకారంతో శుక్రవారం వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడమైందని తెలిపారు. ఈ ఆశ్రమము 60 సంవత్సరములు పైబడిన వృద్ధుల కోసం ఏర్పాటు చేయడమైనది అని తెలిపారు. ఈ కార్యక్రమం చేపట్టిన వారందరికీ కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్