పెన్షన్ లబ్ధిదారులు ఇంటి వద్దనే ఉండాలి

69చూసినవారు
పెన్షన్ లబ్ధిదారులు ఇంటి వద్దనే ఉండాలి
నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 29 వార్డులలో పెన్షన్ లబ్ధిదారులు ఇంటి వద్దనే ఉండాలని ఇన్చార్జి కమిషనర్ విజయలక్ష్మి గురువారం ప్రకటనలో తెలిపారు. ఒకటవ తేదీ ఉదయం 5 గంటల నుండి సచివాలయం సిబ్బంది వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ దారులకు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కృషి చేయాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్