కర్నూలు: తక్షణమే లేవుట్‌లపై విచారణ చేపట్టాలి

55చూసినవారు
కర్నూలు: తక్షణమే లేవుట్‌లపై విచారణ చేపట్టాలి
ఓర్వకల్లు మండల కేంద్రంలో ఇళ్లులేని నిరుపేదలకు స్థలాలకు పట్టాలు మంజూరు చేస్తామని, చేయలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగన్నాథం కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషాకు ఫిర్యాదు చేసి, మాట్లాడారు. లేవుట్‌లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేసినట్టు నిరుపేదలకు ఇవ్వకుండా విచ్చలవిడిగా వేలాది రూపాయలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, తక్షణమే లేవుట్‌లపై విచారణ చేపట్టాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్