పాణ్యం: ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించడం లేదు

61చూసినవారు
ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను శనివారం నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తనిఖీ చేశారు. పాణ్యంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించి, విద్యార్థులు, అక్కడి పరిస్థితులను ప్రిన్సిపాల్ కృష్ణ నాయక్ ను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు ఉద్యోగ భద్రత కల్పించడం లేదన్నారు. 45 రోజులుగా సమ్మె చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్