అపరాధ రుసుంతో ఓపెన్ ఇంటర్ దరఖాస్తుల స్వీకరణ

64చూసినవారు
అపరాధ రుసుంతో ఓపెన్ ఇంటర్ దరఖాస్తుల స్వీకరణ
సెప్టెంబర్ 10వ తేదీ వరకు అపరాధ రుసుం రూ. 200 చెల్లించి ఓపెన్ ఇంటర్ దరఖాస్తులు చేసుకోవచ్చని పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నాయమున్నిసాబి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఆమె మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ సొసైటీలో ఓపెన్ ఇంటర్ ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్