ఆత్మకూరులో పోలీస్ సంస్కరణ దినోత్సవం సందర్భంగా రక్తదానం

52చూసినవారు
ఆత్మకూరులో పోలీస్ సంస్కరణ దినోత్సవం సందర్భంగా రక్తదానం
ఆత్మకూరు సబ్ డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరము గురువారం ఏర్పాటు చేశారు. వెలుగోడు ఎస్ఐ విష్ణు నారాయణ వెలుగోడు ఎస్ డి పి ఏ పార్టీ నాయకులకు ఆహ్వానం మేరకు శ్రీశైలం అసెంబ్లీ నాయకులు హుస్సేన్ బాషా రక్తదాన శిబిరం లో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొని రక్తదానం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్