మహానందిలో చలో విజయవాడ హైందవ శంఖారావం" సభను విజయవంతం చేద్దాం

62చూసినవారు
మహానందిలో చలో విజయవాడ హైందవ శంఖారావం" సభను విజయవంతం చేద్దాం
మన దేవాలయాలను మనమే రక్షించకుందామని నిత్యానంద భారతి స్వామి తెలిపారు. ఆదివారం సాయంత్రం మహానంది మండలం బుక్కాపురం గ్రామంలోని రామాలయంలో హైందవ శంఖారావం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ దేవాలయాలలో అన్యమతస్తులను తొలగించాలని, హిందువులే ఉద్యోగం నిర్వహించాలన్నారు. వచ్చేనెల జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావం భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్