ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపే ఉజ్వల భవిష్యత్తును అందించే మహా శక్తివంతమైన ఆయుధం విద్య అని తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ మగ ఆడ తేడా లేకుండా సమానంగా చదివించి తమ పిల్లలు బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం విద్యకు అత్యున్నత స్థానం కల్పిస్తూ విద్యా రంగానికి పెద్ద పీట వేసేందుకు మెగా తల్లిదండ్రుల సమావేశానికి శ్రీకారం చుట్టరు.