మహానంది: రైతులు విచక్షణారహితంగా పురుగు మందులు వాడరాదు

83చూసినవారు
మహానంది: రైతులు విచక్షణారహితంగా పురుగు మందులు వాడరాదు
రైతులు విచక్షణారహితంగా పురుగుమందులు వాడరాదని మహానంది మండల వ్యవసాయ అధికారి బి. నాగేశ్వర బుధవారం రెడ్డి పేర్కొన్నారు. మహానంది మండలంలోని మహానంది చెంచులక్ష్మి గూడెం, మసీదుపురం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వరి పంటలో సింథటిక్ పైరిత్రాయిడ్ మందులను పిచికారి చేస్తే, సుడిదోమ ఉధృతి ఎక్కువ అవుతుందన్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేసారు.

సంబంధిత పోస్ట్