మహానందిలో నాగు పాము హల్చల్

81చూసినవారు
నంద్యాల జిల్లా మహానంది మండలం అయ్యన్న నగర్లోని ఓ ఇంట్లో గురువారం నాగుపాము హల్చల్ చేసింది. ఐదు అడుగుల నాగుపామును చూసిన స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. స్నేక్స్ స్నాచర్ మోహన్ కు స్థానికులు సమాచారం అందించగా ఆయన వచ్చి నాగు పామును సంచిలో బంధించి అడవిలో వదిలివేశాడు. దింతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్