వేల్పనూరులో దొంగల హల్చల్

76చూసినవారు
వేల్పనూరులో దొంగల హల్చల్
వెలుగోడు మండల పరిధిలోని వేల్పనూరు గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. ఇంటి తాళాలు పగలగొట్టి 16 తులాల బంగారు, 45 వేల రూపాయలు నగదును ఆపహరించారు.
యజమానులు ఇంటికి తాళం వేసి తన బంధువుల ఊరికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్ కుమార్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్