నల్లకాల్వ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో విశేష పూజలు

63చూసినవారు
నల్లకాల్వ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో విశేష పూజలు
ఆత్మకూరు మండల పరిధిలోని నల్లకాల్వ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రాతఃకాల సమయం నుంచి అభిషేకాలు, అర్చనలు తదితర పూజా క్రతువులను శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆత్మకూరు మండలం నుంచి కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్