శ్రీశైలం: మహాశివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట

84చూసినవారు
మహాశివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీశైల మహాక్షేత్రానికి విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేసి తొక్కిసలాట లేకుండా శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను సంతృప్తికరంగా దర్శించుకునేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రుల బృందం దేవస్థాన అధికారులను ఆదేశించారు. సోమవారం శ్రీశైలంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనగాని సత్య ప్రసాద్, హోం శాఖ మంత్రి అనిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్