గ్వాటెమాలాలో బస్సు ప్రమాదం.. 30 మంది మృతి

55చూసినవారు
గ్వాటెమాలాలో బస్సు ప్రమాదం.. 30 మంది మృతి
సెంట్రల్ అమెరికా దేశం గ్వాటెమాలాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. గ్వాటెమాలా నగర శివార్లలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు సోమవారం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 30 మందికి పైగా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్