సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సబ్ కలెక్టర్

59చూసినవారు
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సబ్ కలెక్టర్
ఎమ్మిగనూరు తహశీల్దార్ కార్యాలయలో వివిధ శాఖ అధికారుల సమావేశం గురువారం జరిగింది. ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డిఎస్పీ శ్రీనివాసాచారి పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ తమ శాఖల పరిధిలోని సమస్యలను తెలుసుకున్నారు. డివిజన్ పరిధిలో వివిధ శాఖల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. మండల తహసిల్దార్ శేషఫణి. టౌన్ సీఐ సుదర్శన్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ భార్గవ్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్