2న నీట్-యూజీ రాష్ట్ర ర్యాంకులు విడుదల

63చూసినవారు
2న నీట్-యూజీ రాష్ట్ర ర్యాంకులు విడుదల
ఆగస్టు 2న నీట్-యూజీ రాష్ట్ర ర్యాంకుల జాబితా విడుదల కానుంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో ర్యాంకుల్ని కేంద్రం ప్రకటించింది. దాన్ని అనుసరించి రాష్ట్ర స్థాయి ర్యాంకుల్ని ఎన్టీఆర్ వర్సిటీ ప్రకటించనుంది. ఇక వచ్చే నెల 14 నుంచి ఎంబీబీఎస్ అకాడమిక్ సెషన్ స్టార్ట్ అవుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తెలిపింది. ఆగస్టు తొలి వారంలోనే కౌన్సిలింగ్ ప్రక్రియ ఉండనుంది.

సంబంధిత పోస్ట్