సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు

58చూసినవారు
సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు
అనంతసాగరం మండలం సోమశిల జలాశయంలో నీటిమట్టం ప్రస్తుతం 69. 753 టీఎంసీలు గా ఉంది. ఈ జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 78 టీఎంసీలు భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు జలాశయానికి భారీగా వచ్చి చేరుతుంది. సోమవారం ఉదయానికి 7, 331 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. కండలేరుకు 2, 150, పెన్నా డెల్టాకు 1800, కావలి కాలువకు 500, ఉత్తర కాలువకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్