గూడూరులో రంజాన్ ప్రార్థనల వేళలు ఇవే

64చూసినవారు
గూడూరులో రంజాన్ ప్రార్థనల వేళలు ఇవే
గూడూరు పట్టణంలోని ఈద్గాహ్, వివిధ మసీదులలో రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనల వేళలను జామియా మసీదు కమిటీ ప్రకటించింది. గురువారం ఉదయం 8-30 గంటలకు ఈద్గాహ్ లో, 9-30కు షాదీమంజిల్ లో, పది గంటలకు జామియా (పెద్ద) మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు ఆ కమిటీ ప్రధాన కార్యదర్శి పఠాన్ అజీజ్ ఖాన్ తెలిపారు. వీలును బట్టి ముస్లిం సోదరులు ఆయా ప్రాంతాలలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొనాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్