కందుకూరు: ఎమ్మెల్యే, మంత్రి సమక్షంలో జన్మదిన వేడుకలు

74చూసినవారు
కందుకూరు: ఎమ్మెల్యే, మంత్రి సమక్షంలో జన్మదిన వేడుకలు
కందుకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యా, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం నారా లోకేష్ గురించి సభా వేదికలో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్