కావలి: ఘర్షణలో గాయపడిన వైసిపి నేతను పరామర్శించిన మాజీ మంత్రి

59చూసినవారు
కావలి: ఘర్షణలో గాయపడిన వైసిపి నేతను పరామర్శించిన మాజీ మంత్రి
నెల్లూరు జిల్లా బోగోలు మండలం కోళ్లదిన్నె గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు పల్లెబోయిన శ్రీనివాసు రెడ్డికి మరో వ్యక్తికి జరిగిన ఘర్షణలో గాయపడి కావలి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం ఆయనను మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కలిసి పరామర్శించారు. అనంతరం కావలి డిఎస్పి శ్రీధర్ ని కలిసి దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని కోరారు.

సంబంధిత పోస్ట్