కావలి: అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే భరోసా

65చూసినవారు
కావలి: అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే భరోసా
కావలి పట్టణం ముసునూరు 14వ వార్డు మాజీ కౌన్సిలర్, వైఎస్ఆర్సిపి నాయకులు మందా శ్రీనివాసులు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ నందు చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. అండగా ఉంటానని రామిరెడ్డి భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్