కావలి: యువగళంతో నూతన ఉత్తేజాన్ని నింపిన నేత లోకేష్

78చూసినవారు
కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి కార్యకర్తలు, నాయకులకు తినిపించారు. యువగళం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపిన గొప్ప నేత నారా లోకేష్ అని ఎమ్మెల్యే కొనియాడారు.

సంబంధిత పోస్ట్