సొంత మేనిఫెస్టో ద్వారా కావలి ప్రజల సంక్షేమానికి కృషి చేస్తా

68చూసినవారు
సొంత మేనిఫెస్టో ద్వారా కావలి ప్రజల సంక్షేమానికి కృషి చేస్తా
కావలి పట్టణం 22 వార్డు ప్రజలు కావలి టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కావలి పట్టణంలోని 22 వార్డుకు విచ్చేసిన ఆయనకు ఘన స్వాగతం పలికారు. తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే కావలి నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని, సొంత మేనిఫెస్టో ద్వారా కావలి ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్