పసుపులేటి యువకుల మద్దతు

77చూసినవారు
పసుపులేటి యువకుల మద్దతు
కావలి రూరల్ మండలం చెన్నై పాలెం పంచాయితీ అరుంధతి వాడకు చెందిన యువకులు, స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ను ఆదివారం కలిశారు. ఆయన సేవలకు ఆకర్షితులై మద్దతు తెలిపినట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఆయనను గెలిపించుకుంటామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్