బుచ్చిరెడ్డిపాలెంలో ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం

58చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని 19వ వార్డులో ఆదివారం కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్