ఘనంగా శ్రీ కోదండ రామస్వామి గ్రామోత్సవం

64చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం వేకువజామున స్వామి అమ్మవార్లు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విశేష పుష్ప అలంకరణ మంగళ వాయిద్యాలతో స్వామివారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలను స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్