పారదర్శక కౌంటింగ్ నిర్వహణకు అందరూ సహకరించండి

78చూసినవారు
పారదర్శక కౌంటింగ్ నిర్వహణకు అందరూ సహకరించండి
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు, ఏజెంట్లు సహకరించాలని నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ కోరారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు, ఏజెంట్లతో కౌంటింగ్ నిర్వహణపై అవగాహనా సమావేశాన్ని కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఆదివారం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్