45వ డివిజన్లో నారాయణ పర్యటన

574చూసినవారు
45వ డివిజన్లో నారాయణ పర్యటన
నెల్లూరు న‌గ‌రం 45వ డివిజ‌న్ లోని. పాత మ‌యూరి హోట‌ల్‌, పొగ‌తోట ప్రాంతాల్లో నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌, నెల్లూరు పార్ల‌మెంట్ టీడీపీ అభ్య‌ర్థి వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిలు గురువారంగురువారం ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ముందుగా నాయకులు,. కార్యకర్తలు. నారాయ‌ణ‌, వేమిరెడ్డిల‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికి. భారీ గ‌జ‌మాల‌తో స‌త్క‌రించారు.

సంబంధిత పోస్ట్