నెల్లూరు: సూర్య ఘర్ పథకం ప్రజల్లోకి తీసుకెళ్లాలి

80చూసినవారు
నెల్లూరు: సూర్య ఘర్ పథకం ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తి బిజిలీ యోజన పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు, సిబ్బందికి ఎస్ఈ విజయన్ పిలుపునిచ్చారు. సోమవారం నెల్లూరు రామ్మూర్తి నగర్ సబ్ స్టేషన్ నందు సోలార్ విద్యుత్ వినియోగంపై డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. సునీల్ కుమార్ సోలార్ వెండర్స్ తో ఏర్పాటు చేసిన సోలార్ పరికరాల ఎక్స్ పో అవగాహనను జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ వి. విజయన్ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్