బాలకృష్ణ జన్మదిన వేడుకలు

76చూసినవారు
బాలకృష్ణ జన్మదిన వేడుకలు
నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ వేడుకల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టిడిపి నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్