కొత్త వెల్లంటిలో పర్యటించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

53చూసినవారు
కొత్త వెల్లంటిలో పర్యటించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్త వెల్లంటి గ్రామంలో గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమంను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముందుకు సాగారు. స్థానికంగా ఏ సమస్యలు ఉన్న ఎమ్మెల్యే కార్యాలయం దృష్టికి తీసుకుని వస్తే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్