నెల్లూరు రూరల్: ఘనంగా ప్రజాకవి యోగి వేమన జయంతి

52చూసినవారు
నెల్లూరు రూరల్: ఘనంగా ప్రజాకవి యోగి వేమన జయంతి
సరళమైన పద్యాల ద్వారా వ్యవహారిక తెలుగు భాషలో జీవిత సత్యాలను తెలిపిన గొప్ప తత్వవేత్త, ప్రజాకవి యోగివేమన అని జిల్లా రెవెన్యూ అధికారి జె. ఉదయ భాస్కరరావు అన్నారు. ఆదివారం యోగివేమన జయంతి సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యోగివేమన చిత్రపటానికి డిఆర్ఓ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో విజయ్ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్