మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం తాడేపల్లి లో జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అనుబంధ సంఘాల నిర్వహించిన సమావేశానికి నెల్లూరు సిటీ ఇంచార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం 22 విభాగాలకు సంబంధించి రాష్ట్ర కార్యవర్గ కమిటీలను, జిల్లా, నియోజకవర్గ కమిటీలను మూడు నెలల్లోపు ఏర్పాటు చేసుకొని
పార్టీని పటిష్ట పరచాలన్నారు.