సజ్జాపురం: ప్రజా సమస్యలపై పర్యటించిన కోటంరెడ్డి

79చూసినవారు
సజ్జాపురం: ప్రజా సమస్యలపై పర్యటించిన కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ పరిధిలోని సజ్జాపురం గ్రామంలో ఆదివారం గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక ప్రజలను పలకరించి వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. స్థానికంగా ఉన్న ప్రజలు అక్కడ సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు.

సంబంధిత పోస్ట్