పొదలకూరు: మద్యం తాగి విధులు చేస్తున్న ఉద్యోగి సరెండర్

80చూసినవారు
పొదలకూరు: మద్యం తాగి విధులు చేస్తున్న ఉద్యోగి సరెండర్
పొదలకూరు ఆసుపత్రిలో ఆఫీస్ సబార్డినేట్ గా విధులు నిర్వహిస్తున్న సుహేత్ బాబును డిసిహెచ్ఎస్ కు సరెండర్ చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ యు. ప్రసాద్ ఆదివారం రాత్రి తెలిపారు. సుహేత్ బాబు నిత్యం మద్యం తాగి డ్యూటీకి సక్రమంగా హాజరు కావడం లేదని పేర్కొన్నారు. పలుమార్లు హెచ్చరించినా ప్రవర్తన మార్చుకోకపోవడంతో సరెండర్ చేసినట్లు సూపరింటెండెంట్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్