పొదలకూరు: మెగా ఉచిత వైద్య శిబిరం

66చూసినవారు
పొదలకూరు: మెగా ఉచిత వైద్య శిబిరం
పొదలకూరు మండలం లింగంపల్లి తోప సమీపంలో సోమవారం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి వచ్చిన వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఒక నెలకు సరపడా మందులను అందజేసారు.

సంబంధిత పోస్ట్