తెదేపా ప్రచార వాహనానికి ఉన్న విజయశ్రీ ఫ్లెక్సీలు ధ్వంసం

68చూసినవారు
తెదేపా ప్రచార వాహనానికి ఉన్న విజయశ్రీ ఫ్లెక్సీలు ధ్వంసం
సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం మండలంలోని తల్లంపాడు పంచాయతీ దిగువ మేలుపకులో మంగళవారం తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రచార వాహనంపై కొందరు వైకాపా నాయకులు దాడి చేశారు. వాహనానికి చుట్టూ ఉన్న తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని నెలవల విజయశ్రీ ఫ్లెక్సీలని ధ్వంసం చేశారు. ఆటో డ్రైవర్ ను బెదిరింపులకు గురి చేశారు. దీంతో ఆటో డ్రైవర్ విషయాన్ని తెదేపా నాయకులకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్