ఉదయగిరి ఎన్నికల బరిలో 16 మంది అభ్యర్థులు

56చూసినవారు
ఉదయగిరి ఎన్నికల బరిలో 16 మంది అభ్యర్థులు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన పూర్తియినట్లు ఉదయగిరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజా రమేష్ ప్రేమ్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ 41 నామినేషన్లు సెట్ లకు గాను 29 ఆమోదం పొందగా. 12 తిరస్కరించబడ్డాయని టిడిపి, వై ఎస్ పి, బి. ఎస్. పి, కాంగ్రెస్ ఇలా గుర్తింపు పొందిన పార్టీలతో పాటు పిరమిడ్, రాడికల్ పార్టీలతో సహా 16 మంది బరిలో ఉన్నారన్నారని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్