వరికుంటపాడు మండలంలో మూడో తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ

73చూసినవారు
వరికుంటపాడు మండలంలో మూడో తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ
వరికుంటపాడు మండలంలోని 12 సచివాలయాల పరిధిలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మూడో తేదీ నుంచి సామాజిక పరీక్షలను గ్రామ సచివాలయం వద్ద అధికారులు పంపిణీ చేస్తారని ఎంపీడీవో తోట వెంకట కృష్ణకుమారి సోమవారం తెలిపారు. మండలంలో 4238 పెన్షన్లు ఉన్నాయన్నారు. పెన్షన్లను ప్రతి సచివాలయం వద్ద ఐదుగురు అధికారులు పంపిణీ చేస్తారని, పెన్షన్ లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలు కలిపిస్తామని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్