8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చు

56చూసినవారు
8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చు
మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విధులు నిర్వహించే సిబ్బందికి ముందస్తుగా తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎన్నికల కమిషన్ 5, 6, 7 తేదీల్లో కల్పించింది. ఈ అవకాశాన్ని ఎన్నికల విధుల్లో పాల్గొనే వారందరూ ఉపయోగించుకోవాలని ఉదయగిరి అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నెహ్రు బాబు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ. ఒకరోజు అదనంగా అంటే ఎనిమిదో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్