జన విజ్ఞాన వేదిక నేత ఫరూక్ అలీకి ఘన నివాళి

59చూసినవారు
జన విజ్ఞాన వేదిక నేత ఫరూక్ అలీకి ఘన నివాళి
ఉదయగిరి లాంటి మెట్ట ప్రాంతానికి గత మూడు దశాబ్దాల పాటు ఉపాధ్యాయుడిగా ఎంతో మంది విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడిన జన విజ్ఞాన వేదిక నేత షేక్. ఫరూక్ అలీకి యుటిఎఫ్ సంఘ నాయకులు మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. ఉదయగిరి పట్టణంలోని షాదీ మంజిల్ లో జరిగిన ఈ సంస్మరణ సభలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్