ఉదయగిరి: ఎమ్మెల్యే సొంత నిధులతో 419 వ రోజు అన్నా క్యాంటీన్

53చూసినవారు
మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండల కేంద్రంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ పేద ప్రజల ఆకలిని తీరుస్తోంది. ఈ రోజు (419వ రోజు) అన్న క్యాంటీన్ ద్వారా 430 మంది పేద ప్రజలు తమ ఆకలిని తీర్చుకున్నారు. ఎమ్మెల్యే కాక ముందు నుంచి కాకర్ల సురేష్ ఈ ట్రస్ట్‌ను నిరంతరాయంగా నడుపుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్