ఉదయగిరి: సాయంత్రం 4 గంటల నుంచి దట్టంగా పొగ మంచు

70చూసినవారు
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల నుంచే పొగ మంచు దట్టంగా కురుస్తుంది. పై వీడియోలో చూసినట్లయితే దూరంగా ఉండే కొండలు, గ్రామాలు పూర్తిగా కనపడలేని విధంగా మంచు కురుస్తుంది. ఉదయం 9 గంటల వరకు కూడా దట్టంగా మంచు కురువస్తుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వాహనాలు మీద వెళ్లే వారి పరిస్థితి అయితే వర్ణనాతీతంగా మారింది. మంచు కారణంగా సీజనల్ వ్యాధులు కూడా వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్