ఉదయగిరి: వర్షాలు కురిస్తే చాలు ఈ మార్గంలో వెళ్లాలంటే భయం

67చూసినవారు
ఉదయగిరి- బండగానిపల్లి వెళ్లే ఘాట్ రోడ్ ఇటీవల కురిసిన వర్షానికి చాలా దారుణంగా మారింది. అధికారులు చొరవ తీసుకొని కొంతమేర రోడ్డు గుంతలను మట్టితో పూడ్చాడు. ఈ కొండ కింద సుమారు 10 గ్రామాలు ఉన్నాయి. నిత్యం వందల సంఖ్యలో ప్రజలు ఈ మార్గానే ఉదయగిరి వస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా రోడ్డు పూర్తి చేయాలని కోరుతున్నప్పటికీ అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. వర్షాలు కురిసిన ప్రతిసారి రోడ్డు అద్వానంగా మారుతుంది.

సంబంధిత పోస్ట్