ఉదయగిరి: సాగు నీటి సంఘాల ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి: డిఈ

82చూసినవారు
నెల్లూరు జిల్లా ఉదయగిరి లో సాగు నీటి సంఘాల ఎన్నికలు ముగిసిన సందర్భంగా మీడియా తో ఇరిగేషన్ అధికారి డి ఈ చంద్రమౌళి మాట్లాడుతూ గండిపాలెం సబ్ డివిజన్ ప్రాజెక్టు పరిధిలో 34 సాగు నీటి సంఘాలకు ఎలక్షన్ నిర్వహించగా నియోజవర్గంలోనీ అన్ని సాగునీటి సంఘాలు ఏకగ్రీవం జరగడం జరిగిందన్నారు. ఈ ఎలక్షన్ కు సహకరించిన అధికారులకు సిబ్బందికి ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్