72 మంది వలంటీర్ల రాజీనామా

75చూసినవారు
72 మంది వలంటీర్ల రాజీనామా
వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో 72 మంది వలంటీర్లు బుధవారం రాజీనామా చేసినట్లు కమిషనర్ రషీద్ తెలిపారు. అదేవిధంగా వెంకటగిరి రూరల్ మండలంలోని పాపమాంబపురం పంచాయతీ పరిధిలో ముగ్గురు వలంటీర్లు రాజీనామా చేశారని ఎంపీడీవో నీలకంఠారెడ్డి బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్