వెంకటగిరి అభ్యర్థి రామకృష్ణనే

597చూసినవారు
వెంకటగిరి అభ్యర్థి రామకృష్ణనే
తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కురుగొండ్ల రామకృష్ణ పోటీలో ఉండనున్నారు. మంగళగిరికి వచ్చి బీ ఫారం తీసుకెళ్లాలని ఆయనకు శనివారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పిలువచ్చినట్లు తెలుస్తోంది. ఈ సీటును ఆయన కుమార్తె లక్ష్మీసాయిప్రియకు కేటాయించారు. ఇప్పటికే ఆమెతో పాటు రామకృష్ణ నామినేషన్ వేశారు. ఆయన అయితేనే అనుకూలంగా ఉంటుందని వచ్చిన నివేదికల మేరకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్