రైళ్లలో రాత్రి దోపిడీ

50చూసినవారు
రైళ్లలో రాత్రి దోపిడీ
నెల్లూరు జిల్లాలోని రెండు స్టేషన్ల సమీపంలో రెండు రైళ్లలో దొంగలు దోపిడీలకు పాల్పడ్డారు. అల్లూరు రోడ్డు-పడుగుపాడు స్టేషన్ల మధ్య బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌, చంఢీగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపి ముఠా దోపిడీలకు పాలపడ్డట్లు పోలీసులు గుర్తించారు. పట్టాలపై సాంకేతిక సమస్యను సృష్టించి, ఓ మహిళ మెడలోని బంగారం, బ్యాగ్‌లు దోచుకెళ్లారు. దాదాపు 30 నిమిషాలు రెండురైళ్లలో దొంగల ముఠా బీభత్సం సృస్టించిందని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్