విమానంలోకి థర్మామీటర్‌ను అనుమతించరు.. ఎందుకో తెలుసా?

83చూసినవారు
విమానంలోకి థర్మామీటర్‌ను అనుమతించరు.. ఎందుకో తెలుసా?
విమాన ప్రయాణంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అందులో భాగంగానే ప్రయాణికులను క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఈ క్రమంలోనే కొన్ని వస్తువులను ఫ్లైట్‌లోకి అనుమతిచ్చరు. అలాంటి వాటిలో థర్మా మీటర్‌ ఒకటి. దీనికి గల కారణం.. థర్మామీటర్‌లో ఉండే పాదరసమే. సాధారణంగా విమానాల తయారీలో అల్యూమినియంను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే పాదరసం అల్యూమినియంను దెబ్బతీస్తుంది. కావున పొరపాటున థర్మామీటర్ పగిలిపోతే దానిలోని పాదరసంతో విమానానికి ప్రమాదం జరగే అవకాశం ఉంటుంది.

సంబంధిత పోస్ట్